Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aadedhan Paadedhan

ఆడెదన్ పాడెదన్

Aadedhan Paadedhan

Verse
ఆడెదన్ పాడెదన్.. యేసుని సన్నిధిలో
నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతును.. యేసుని సన్నిధిలో
ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో‖ ఆడెదన్ ‖
Verse
నను దర్శించి నూతన జీవం… ఇచ్చిన సన్నిధిలో
నను బలపరచి ఆదరించిన.. యేసుని సన్నిధిలో‖ 2x ‖
ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో‖ ఆడెదన్ ‖
Verse
పరిశుద్ధాత్మ జ్వాలలో రగిలించి నన్ను… మండించిన సన్నిధిలో
పరిశుద్ధాత్మలో నను అభిషేకించిన.. యేసుని సన్నిధిలో‖ 2x ‖
ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో‖ ఆడెదన్ ‖

Related Tags

PraiseWorshipDevotional