Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aadhaaram Neevenayya

ఆధారం నీవేనయ్యా

Aadhaaram Neevenayya

Lyricist: D G S Dinakaran
Verse
ఆధారం నీవేనయ్యా
నా ప్రభువా… ఆధారం నీవేనయ్యా
మాయా లోకములోనే తలక్రిందులైపోగా‖ 2x ఆధారం ‖
Verse
మాతా పితలే నన్ను – హీనంగా చూచుచుండ‖ 2x ‖
పరులకు లెక్కెంతయ్యా
అల్పునిపై.. పరులకు లెక్కెంతయ్యా
అల్పునకు‖ ఆధారం ‖
Verse
నా తోడు నీవన్న – నీతి ప్రబోధకులు‖ 2x ‖
నడి యేట వీడిరయ్యా
ఏకాంతునిగా… నడి యేట వీడిరయ్యా
ఏకాంతునకు‖ ఆధారం ‖
Verse
శోధనలెగసి – వేదన వెన్నంటి‖ 2x ‖
దుఃఖం పొంగే వేళలో
నా సుకృతమా.. దుఃఖం పొంగే వేళలో
నీ దాసునకు‖ ఆధారం ‖
Verse
విద్వాంసుల శిఖరం – విదుతుల నేస్తం‖ 2x ‖
నిండు కృపానిధియే
నా విభుడా.. నిండు కృపానిధియే
నా విభుడా‖ ఆధారం ‖

Related Tags

WorshipPrayerComfort