Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aadhaaram Neevenayyaa

ఆధారం నీవేనయ్యా

Aadhaaram Neevenayyaa

Lyricist: S Rajasekhar
Verse
ఆధారం నీవేనయ్యా‖ 2x ‖
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా‖ ఆధారం ‖
Verse
లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం‖ 2x ‖
అయినను ఎందుకో నెమ్మది లేదు‖ 2x ‖
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది‖ ఆధారం ‖
Verse
ఐశ్వర్యం కొదువేమి లేదు
కుటుంబములో కలతేమి లేదు‖ 2x ‖
అయినను ఎందుకో నెమ్మది లేదు‖ 2x ‖
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది‖ ఆధారం ‖
Verse
నీ సేవకునిగా జీవింప
హృదయంలో ఉన్నకోర్కెలను‖ 2x ‖
హృదయము నిచ్చావు నెమ్మది నొందా‖ 2x ‖
సాక్షిగా జీవింతును
హల్లేలూయ సాక్షిగా జీవింతును‖ ఆధారం ‖

Related Tags

PraiseWorshipComfort