Chorus
ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా
కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా
Verse
లోకం లో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం
అయినను ఎందుకో నెమ్మది లేదు‖ 2x ‖
సమధానం కొదువైనది యేసయ్యా‖ 2x ‖
Verse
ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంభములో కలతేమి లేదు‖ 2x ‖
అయినను ఎందుకో నెమ్మది లేదు‖ 2x ‖
సమధానం కొదువైనది యేసయ్యా‖ 2x ‖
Verse
నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను‖ 2x ‖
హృదయము నిచ్చావు నెమ్మది నొందా‖ 2x ‖
సాక్షిగా జీవింతును హల్లేలూయ సాక్షిగా జీవింతును