Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aadhaaram Neevenayyaa (Medley)

ఆధారం నీవేనయ్యా (మెడ్లి)

Aadhaaram Neevenayyaa (Medley)

Verse
ఆధారం నీవేనయ్యా
నాకు ఆధారం నీవేనయ్యా‖ 2x ‖
కాలము మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా నా దేవా‖ 2x ఆధారం ‖
Verse
నీ దీప స్థంభమై నేను
జీవించ చిరకాల ఆశ‖ 2x ‖
నీ దరికి చేరి నను నీకర్పించి
సాక్షిగ జీవింతును‖ 2x ఆధారం ‖
Verse
నీ రాయబారినై నేను
ధైర్యంగా జీవించ ఆశ‖ 2x ‖
నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ
నిను నేను ప్రకటింతును‖ 2x ఆధారం ‖

Related Tags

WorshipCommitment