Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaha Mahaanandame Iha Parambulan

ఆహా మహానందమే ఇహ పరంబులన్

Aaha Mahaanandame Iha Parambulan

Verse
పల్లవి: ఆహా మహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ - మా యేసు జన్మ దినం - హల్లేలూయ .. ఆహా ..
Verse
కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు‖ 2x ‖
మాన్యులౌ పేద గొల్లలెందరో - అన్యులౌ తూర్పు జ్ఞానులెందురో‖ 2x ‖
నిన్నారాధించిరి - హల్లేలూయ .. ఆహా ..
Verse
యెహోవా తనయా - యేసు ప్రభూ, సహాయుడా - మా స్నేహితుడా‖ 2x ‖
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము‖ 2x ‖
నిన్నారాధింతుము - హల్లేలూయ .. ఆహా ..
Verse
సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో‖ 2x ‖
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో‖ 2x ‖
నిన్నారాధింతుము - హల్లేలూయ

Related Tags

WorshipChristmasNativity