Chorus
ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో‖ 2x ‖
ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో‖ 2x ఆహా ‖
Verse
యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున‖ 2x ఆనందమే ‖
Verse
మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున‖ 2x ఆనందమే ‖
Verse
తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము‖ 2x ఆనందమే ‖