Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aahaa Yenthati Shramalao Bondithi Vayya

ఆహా యెంతటి శ్రమలఁ బొందితి వయ్య

Aahaa Yenthati Shramalao Bondithi Vayya

Lyricist: Kothapalli John
Chorus
ఆహా యెంతటి శ్రమలఁ బొందితి వయ్యో దాహ మాయెను నీకు
సిల్వపై ద్రోహు లందరు గూడి రయ్యయ్యో నీదు దేహంబు బాధించి
రయ్యయ్యో‖ ఆహా ‖
Verse
దుష్కర్ములకు నప్పగించెనా యూద యిస్కరి యోతనెడి శిష్యుడు
తస్కరించినవాని భంగిన నిన్ను నిష్కారణముగాను బట్టిరా‖ ఆహా ‖
Verse
కలుషాత్ములందరు గూడిరా నిన్ను బలువిధంబుల హింసబెట్టిరా తలపై
ముళ్ల కిరీటముంచి యా సిలువ నీతోనే మోయించిరా‖ ఆహా ‖
Verse
కాలుసేతులయందు వారలు ఇనుప చీలల దిగగొట్టిరయ్యయ్యో జాలి
సుమంతైన జూపక వారు గేలిజేయుచు బాధపెట్టిరా‖ ఆహా ‖
Verse
బాధ తగ్గింపరాణువవారలు నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా నీదు మనస్సు
దానినొల్లక గొప్ప వేదనలను భరియించెనే‖ ఆహా ‖

Related Tags

PassionSufferingCrucifixion