Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aakaasha Vaasulaara Yehovanu Stutiyinchudi

ఆకాశ వాసులార యేహొవాను స్తుతీయించుడి

Aakaasha Vaasulaara Yehovanu Stutiyinchudi

Chorus
ఆకాశ వాసులార యేహొవాను స్తుతీయించుడి‖ 2x ‖
ఉన్నత స్థలముల నివాసులార యేహొవాను స్తుతీయించుడి‖ 2x Aakaasha ‖
Verse
ఆయన దూతలార మరియు ఆయన సైన్యములారా‖ 2x ‖
సూర్య చంద్ర తారాలారా – యేహొవాను స్తుతీయించుడి‖ 2x Aakaasha ‖
Verse
సమస్త భూజనులారా మరియు – జనముల అధిపతులారా‖ 2x ‖
వృధులు బాలురు యవ్వనులార -యేహొవాను స్తుతీయించుడి‖ 2x Aakaasha ‖

Related Tags

PraiseWorship