Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aakaasha Vaasulaaraa

ఆకాశ వాసులారా

Aakaasha Vaasulaaraa

Lyricist: Andhra Kraisthava Keerthanalu
Verse
ఆకాశ వాసులారా
యెహోవాను స్తుతియించుడి‖ 2x ‖
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ‖ 2x ఆకాశ ‖
Verse
ఆయన దూతలారా మరియు
ఆయన సైన్యములారా‖ 2x ‖
సూర్య చంద్ర తారలారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ‖ 2x ఆకాశ ‖
Verse
సమస్త భుజనులారా మరియు
జనముల అధిపతులారా‖ 2x ‖
వృద్దులు బాలురు, యవ్వనులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ‖ 2x ఆకాశ ‖
Verse
క్రీస్తుకు సాక్షులారా మరియు
రక్షణ సైనికులారా‖ 2x ‖
యేసు క్రీస్తు పావన నామం
ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ‖ 2x ఆకాశ ‖

Related Tags

PraiseWorshipCreation