Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aakaashagaganaana Merisindi Taaraka

ఆకాశగగనాన మెరిసింది తారక

Aakaashagaganaana Merisindi Taaraka

Lyricist: Ch Usha
Chorus
ఆకాశగగనాన మెరిసింది తారక
యేసయ్య ఉదయించాడనీ‖ 2x ‖
ఆయనే లోక రక్షకుడు
ఆయనే పాప విమోచకుడు‖ 2x ‖
బంగారు బోళము సాంబ్రానులను
అర్పించేదం హ్యాపీ క్రిస్మస్
గొల్లలు జ్ఞానులు ఏతెంచి వచ్చిరి
చేద్దామా మేరి క్రిస్మస్‖ 2x ‖
Verse
బెత్లహేము నగరాన
కన్య మరియ గర్భాన
పశులపాకలో పవలించాడు యేసయ్య‖ 2x ‖
వేలాది దూతల గాణప్రతి గాణములతో
కోట్లాది దూతల సైన్య సమూహముతో‖ 2x ‖
నాకోసమే భువికేతెంచెను
నజరేతు వానిగా‖ 2x ‖
Verse
గాబ్రియేలు దేవ దూత
తెలిపెను ఒక శుభవార్త
సర్వ మానవాళికి సంతోషము కలుగునని‖ 2x ‖
రారండి చేద్దాము ఉత్సాహ ఆర్భాటములతో
మనసారా కొనియాడి కీర్తించి స్తుతియించెదము‖ 2x ‖
మన కోసమే భువికేతెంచెను నజరేతు వానిగా

Related Tags

JesusChristmasCelebration