Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aakaashamandunna Aaseenudaa

ఆకాశమందున్న ఆసీనుడా

Aakaashamandunna Aaseenudaa

Verse
ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను‖ ఆకాశ ‖
Verse
దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను‖ 2x ‖
కరుణించుమా యేసు కాపాడుమా‖ నీ తట్టు ‖
Verse
గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా‖ 2x ‖
కరుణించుమా యేసు కాపాడుమా‖ నీ తట్టు ‖
Verse
పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా‖ 2x ‖
కరుణించుమా యేసు కాపాడుమా‖ నీ తట్టు ‖

Related Tags

PraiseWorshipPrayer