Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aakarshinche Priyudaa

ఆకర్షించే ప్రియుడా…

Aakarshinche Priyudaa

Verse
ఆకర్షించే ప్రియుడా…
అందమైన దైవమా…
Chorus
ఆకర్షించే ప్రియుడా
అందమైన దైవమా
పరిపూర్ణమైనవాడా‖ 4x ‖
Verse
నీదు తలపై ఉన్న అభిషేకం
అధికంగా సువాసన వీచుచున్నది‖ 2x ‖
నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు‖ 2x ‖
నీదు ప్రేమ చూపులే నాకు చాలు‖ 2x ఆకర్షించే ‖
Verse
నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది
నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి‖ 2x ‖
నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం‖ 2x ‖
అదియే నేను వసియించే స్థలము‖ 2x ఆకర్షించే ‖
Verse
నిన్ను పాడి హృదయం ఆనందించును
నాట్యంతో పాటలు పాడెదను‖ 2x ‖
దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని‖ 2x ‖
అందరికి నిన్ను చాటి చెప్పెదను‖ 2x ఆకర్షించే ‖

Related Tags

WorshipDevotional