Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aakasaana Sukkaelise - Ardharatri Poddupodise

అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె

Aakasaana Sukkaelise - Ardharatri Poddupodise

Lyricist: Madhu Sudhakar Babu
Chorus
అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె
సీకటంత పారిపాయెరా‖ 2x ‖
మా సిక్కులన్ని తీరిపాయెరా
మా దిక్కుమొక్కు యేసుడాయెరా‖ 2x ‖
సంబరాలు ఈయాల సంబరాలు
క్రీస్తు జన్మ పండగంట సంబరాలు‖ 3x ‖
Verse
గొల్లలంత రాతిరేల కంటిమీద కునుకు లేక
మందలను కాయుచుండగా -చలి మంటలను కాయుచుండగా‖ 2x ‖
ఆ మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే – ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే‖ 2x ‖
ఎమ౦టడేమోనని గుండె ధడపుట్టే…..
ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర‖ 2x అకసాన ‖
Verse
సల్ల గాలి వీసీంది సుక్కా దారి సూపింది
జ్ఞానులంతా పాక చేరిరి – రారాజు దైవ సుతుని గాంచిరి‖ 2x ‖
బంగారు బోల కానుకలు తెచ్చారు
వారు మోకరించి ఏసు ప్రభుని మొక్కారూ‖ 2x ‖
ఆ దూతలంతా గానాలు చేశారు…..
లోకమంతా ఎలుగు నిండేరా -ఈ మానవాళి బ్రతుకు పండేరా‖ 2x అకసాన ‖

Related Tags

ChristmasNativityCelebration