Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aakashambun Doothalu

ఆకాశంబున్ దూతలు

Aakashambun Doothalu

Verse
ఆకాశంబున్ దూతలు
ఉత్సాహించి పాడిరి
పుట్టె రక్షకుండని
సంతసించి ఆడిరి
Chorus
సర్వోన్నతమైన స్థలములలో
ప్రభుకే మహిమలు కలుగును గాక
భూమి పై సమాధానం‖ 2x ‖
Verse
బెత్లెహేము నందున
క్రీస్తు రాజున్ చుడుడి
దేవుని కుమారుని
మోకరించి మ్రొక్కుడి‖ సర్వోన్నతమైన ‖

Related Tags

PraiseChristmasNativity