OriginalTransliteratedBothVerse 1ఆకాశంలో కొత్త చుక్క పుట్టిందివింత వింత కాంతులు పంచిపెట్టిందిVerseప్రజలందరికీ మంచి వార్త తెచ్చిందిలోకరక్షకుని జన్మ చాటి చెప్పిందిVerseజ్ఞానులకు సరియైన దారి చూపిందిబాలుడైన యేసురాజు చెంత చేర్చింది