Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aalakinthunu Aa Pilupunu Sevinchedanu Devuni

ఆలకింతును ఆ పిలుపును సేవించెదను దేవుని

Aalakinthunu Aa Pilupunu Sevinchedanu Devuni

Verse
ఆలకింతును ఆ పిలుపును‖ 3x సేవించెదను దేవుని ‖
Chorus
సేవించెదను‖ 3x ‖
దేవుని
సేవించెదను‖ 3x దేవుని ‖
Verse
కొండలందున లోయలందున‖ 3x సేవించెదను దేవుని ‖
Verse
అడవైనను మెట్టలైనను‖ 3x సేవించెదను దేవుని ‖
Verse
కష్టమైనను సుఖమైనను‖ 3x సేవించెదను దేవుని ‖
Verse
ఎండలైనను వర్షమైనను‖ 3x సేవించెదను దేవుని ‖

Related Tags

DevotionServiceCalling