Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aananda Sandrambuna Naa Jeevitha Naavanu

ఆనంద సంద్రంబున నా జీవిత నావను

Aananda Sandrambuna Naa Jeevitha Naavanu

Chorus
ఆనంద సంద్రంబున నా జీవిత నావను
నడిపేది ఆ యేసుడే దరిచేర్చు ఆ దేవుడే‖ ఆనంద ‖
Verse
పేనుగాలులే వీచినా తుఫానులే తరిమినా
గద్దించి కాపాడు ప్రభు అండ నీ కుండ
దిగులేల ఓ సోదరీ నిశ్చితగా సాగుమా‖ ఆనంద ‖
Verse
ఆప్తకాలమందునా రోదించి ప్రార్ధించినా
ఆదరణ లేదని దూషింపబోకుమా
ప్రభు చిత్తమనే గిన్నెనే సంతోషముగా త్రాగుము‖ ఆనంద ‖
Verse
ఏవైపు నీ మార్గము ఏవైపు నీ గమ్యము
ప్రభు సన్నిధిని వీడి పయనింప చూచి
మత్స్యంబు గర్భంబున నివసింపగోరెదవా‖ ఆనంద ‖

Related Tags

ComfortJesusGuidance