Chorus
ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా
నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా
పరిశుద్ధాత్ముడా – నా ప్రేమ పూర్ణుడా
Verse
ఎండిన ఎముకలు జీవింప జేయుము
ఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా‖ 2x ఆనంద ‖
Verse
అరణ్య భూమిని ఫలియింప జేయుము
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా‖ 2x ఆనంద ‖
Verse
యవ్వనులకు నీ దర్శన మిమ్ము
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా‖ 2x ఆనంద ‖