Chorus
ఆనందం ఆర్భాటమే ఇలలో
జగమంతా సంబరమే
Chorus
We wish u a happy Christmas Christmas
We wish a merry Christmas
Verse
గొల్లలు జ్ఞానులు వచ్చారయ్యా
వచ్చి చూసి వారు ఉల్లసించారయ్యా
వెలిశావయ్యా పశుల పాకలోనా
లోక రక్షకునిగా మా మదిలోన
Verse
జ్ఞానులు నిన్ను సన్నుతించారయ్యా
దూతలు వచ్చి స్తుతి ఇంచారయ్య
ఆడారయ్యా ఆడి పాడారయ్య
అందరు కూడి సoతసించారయ్యా
Verse
రాజుల రాజువై వచ్చావయ్యా
జనులకి రక్షణ తెచ్చావయ్యా
నింగి అంత వెలిసింది నీ వెలుగుతో
భూమి అంత నిండింది నీ ప్రేమతో