Chorus
ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన
ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్ధన‖ 2x ‖
నీకే నా దేవా – తండ్రి అందుకోవా‖ 2x ‖
Verse
నోటను కపటము లేని వాడ – నీకే ఆరాధన‖ 2x ‖
మాటతో మహిమలు చేయు వాడ కృతజ్ఞత స్తుతి ప్రార్ధన‖ 2x ‖
Verse
అన్నిటికి ఆధార మైనవాడ- నీకే ఆరాధన‖ 2x ‖
ఎన్నటికి మారని – మంచి వాడ కృతజ్ఞత స్తుతి ప్రార్ధన‖ 2x ‖