Verse
ఆరాధన అధిక స్తోత్రము‖ 2x ‖
నా యేసుకే నేనర్పింతును‖ 2x ‖
నా యేసుకే నా సమస్తము‖ 2x ‖
Verse
పరమ దూత సైన్యము
నిన్ను కోరి స్తుతింపగా‖ 2x ‖
వేనోళ్ళతో నే పాడెదన్‖ 2x ‖
నే పాపిని నన్ను చేకొనుమా‖ ఆరాధన ‖
Verse
కరుణ ధార రుధిరము
నన్ను తాకి ప్రవహింపగా‖ 2x ‖
నా పాపమంతయు తొలగిపోయెను‖ 2x ‖
నా జీవితం నీకే అంకితం‖ ఆరాధన ‖