Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaraadhana Neeke

ఆరాధన నీకే

Aaraadhana Neeke

Lyricist: Shalom Benhur Manda
Verse
పరిశుద్ధుడా పావనుడా
అత్యున్నతుడా నీవే‖ 2x ‖
నీ నామమునే స్తుతియించెదా
నీ నామమునే ఘనపరచెదా‖ 2x ‖
నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ
నీలోనే విజయము నీలోనే సంతోషం
ఆరాధన నీకే – ఆరాధన నీకే
ఆరాధన నీకే‖ 2x ‖
Verse
నా అడుగులో అడుగై నా శ్వాసలో శ్వాసై
నే నడచిన వేళలో ప్రతి అడుగై‖ 2x ‖
నా ఊపిరి నా గానము నా సర్వము నీవే
నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన‖ ఆరాధన ‖
Verse
నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా
నీ శక్తితో నను నింపు బలవంతుడా‖ 2x ఆరాధన ‖

Related Tags

PraiseWorshipAdoration