Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaraadhana Sthuthi Aaraadhana

ఆరాధన స్తుతి ఆరాధన

Aaraadhana Sthuthi Aaraadhana

Lyricist: Ravinder Vottepu
Verse
ఆరాధన స్తుతి ఆరాధన‖ 3x ‖
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని‖ ఆరాధన ‖
Verse
అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన‖ 2x ‖
Verse
ఆరాధన స్తుతి ఆరాధన‖ 2x ‖
పదివేలలోన అతి సుందరుడా
నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని‖ ఆరాధన ‖
Verse
దానియేలు సింహపు బోనులో
చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన‖ 2x ‖
Verse
ఆరాధన స్తుతి ఆరాధన‖ 2x ‖
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని‖ ఆరాధన ‖

Related Tags

PraiseWorship