Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaraadhana Yesu Neeke

ఆరాధన యేసు నీకే

Aaraadhana Yesu Neeke

Lyricist: Rathan
Verse
ఆరాధన యేసు నీకే‖ 4x ‖
నీ చిత్తం నేను జరిపెద
చూపించే మార్గంలో నడిచెద
నీ సన్నిధిలో నే నిలిచెద
నా ప్రియ యేసువే‖ 2x ఆరాధన ‖
Verse
సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్
మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము
గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు
మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం‖ 2x ఆరాధన ‖
Verse
దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు
దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం
ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు
రక్షించె యెహోవ ఉంటే లేదు భయము‖ 2x ఆరాధన ‖

Related Tags

WorshipDevotional