Verse
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదము
నీ మేలులను మరువకనే – ఎల్లప్పుడు స్తుతి పాడెదము
ఆరాధనా…. ఆరాధన – ఆరాధనా…. ఆరాధన
నీ మేలులకై… ఆరాధన – నీ దీవెనకై… ఆరాధన
Verse
దినమెల్ల నీ చేతులు చాపి – నీ కౌగిటిలో కాపాడుచుంటివే‖ 2x ‖
నీ ప్రేమ నీజాలి నీకరుణకై – నా పూర్ణ హృదయముతో సన్నుతింతును‖ 2x ‖
Verse
ధనవంతులుగా చేయుటకు – దారిద్రాయత అనుభవించినావు‖ 2x ‖
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా – నా పూర్ణ హృదయముతో కొనియాడెదను