Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaraadhanalandhuko Aaraadhanalandhuko

ఆరాధనాలందుకో ఆరాధనాలందుకో

Aaraadhanalandhuko Aaraadhanalandhuko

Chorus
ఆరాధనాలందుకో ఆరాధనాలందుకో
పాప క్షమాపణ జీవము నిచ్చిన
కరుణామయా అందుకో
Verse
అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో
అన్నావు ఉన్నానని‖ 2x ‖
అల్ఫయు నీవే ఓమేగయును‖ 2x ‖
ఆద్యంత రహితుడవు నీవేనని
Chorus
ఘనత మహిమ నీకేయని హల్లెలూయ
గానము చేసేదము‖ ఘనత పాప క్షమాపణ ‖
Verse
పాపంబున జీవించి నశియించితిని లోకంబు
నాదంటు ఆశించితిని అయినా నీవు రక్షణ
నివ్వ ప్రేమించి పంపితివి
యేసుప్రభుని‖ ఘనత పాప క్షమాపణ ‖
Verse
తెలిసికొంటిని నా యేసు నిన్ను సర్వ శక్తిగల ప్రభువనియు
రానున్నావు మరల నాకై ఆనంద దేశములో
నన్నుంచుటకై‖ ఘనత పాప క్షమాపణ ‖
Verse
అంద సౌందర్యములు వ్యర్థంబనీ ఆశించితి
ముత్యంబుగా నుండుటకై
నిన్న నేడు నిరంతరము మారని మా ప్రభు
నీకే స్తుతులు‖ ఘనత పాప క్షమాపణ ‖

Related Tags

WorshipRepentanceSalvation