Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaraadhimchedhanu Ninnu Naa Yaesayyaa Aathmathoa Sathyamuthoa

ఆరాదించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో

Aaraadhimchedhanu Ninnu Naa Yaesayyaa Aathmathoa Sathyamuthoa

Chorus
ఆరాదించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో, సత్యముతో‖ 2x ‖
ఆనంద గానముతో.... ఆర్భాట నాదముతో‖ 2x ‖
Verse
నీ జీవ వాక్యము - నాలో జీవము కలిగించే‖ 2x ‖
జీవిత కాలమంత నా యేసయ్యా - నీకై బ్రతికెదను‖ 2x ‖
IIఆరాదించెII‖ ఆరాదించె ‖
Verse
చింత లెన్ని కలిగినను - నిందలెన్ని నన్ను చుట్టినా‖ 2x ‖
సంతోషముగ నేను నా యేసయ్యా - నిన్నే వెంబడింతును‖ 2x ‖
IIఆరాదించెII‖ ఆరాదించె ‖
Verse
నీ సిలువ రక్తముతో - ఈ గొప్ప రక్షణను‖ 2x ‖
నాకిచ్చినందులకై నా యేసయ్య - నీకై బ్రతికెదను‖ 2x ‖
IIఆరాదించెII‖ ఆరాదించె ‖
Verse
ఆపద కాలమైన - ఆఖరి గడియలైన‖ 2x ‖
ఆఖరు వరకు నేను నా యేసయ్య - నిన్నే వెంబడింతును‖ 2x ‖
IIఆరాదించెII‖ ఆరాదించె ‖
Verse
హల్లేలూయ పాటలతో - సంగీత స్వరములతో‖ 2x ‖
అన్ని వేళ్లలలో నా యేసయ్య - నిన్నే కీర్తిoతును‖ 2x ‖
IIఆరాదించెII‖ ఆరాదించె ‖

Related Tags

PraiseWorshipJesus