Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaraadhincheda

ఆరాధించెద

Aaraadhincheda

Lyricist: Songs Of Zion
Verse
ఆరాధించెద నిను మది పొగడెద
నిరతము నిను స్తుతియించెదను‖ 2x ‖
మార్గము నీవే సత్యము నీవే‖ 2x ‖
జీవము నీవే నా ప్రభువా‖ 2x ఆరాధించెద ‖
Verse
విస్తారంబగు వ్యాపకములలో
విడచితి నీ సహవాసమును‖ 2x ‖
సరిదిద్దితివి నా జీవితము‖ 2x ‖
నిను సేవింపగ నేర్పిన ప్రభువా‖ 2x ఆరాధించెద ‖
Verse
నీ రక్తముతో నను కడిగితివి
పరిశుద్దునిగా జేసితివి‖ 2x ‖
నీ రక్షణకై స్తోత్రము చేయుచు‖ 2x ‖
నిత్యము నిన్ను కొనియాడెదను‖ 2x ఆరాధించెద ‖
Verse
పెద్దలు పరిశుద్దులు ఘన దూతలు
నీ సన్నిధిలో నిలచిననూ‖ 2x ‖
లెక్కింపగజాలని జనమందున‖ 2x ‖
నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా‖ 2x ఆరాధించెద ‖

Related Tags

PraiseWorshipDevotional