Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaraadhinchedamu Yesayya Naamamunu

ఆరాధించెదము యేసయ్య నామమును

Aaraadhinchedamu Yesayya Naamamunu

Verse
ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము‖ 2x ‖
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా‖ 2x ఆరాధించెదము ‖
Verse
ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు‖ 2x ‖
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు‖ 2x ‖
అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య అద్వితీయ సత్య దేవుడు‖ 2x ఆరాధన ‖
Verse
మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు‖ 2x ‖
మోషే దేవుడు మాట్లాడే దేవుడు‖ 2x ‖
మహిమ గల దేవుడు నిత్య దేవుడు
యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు‖ 2x ఆరాధన ‖
Verse
దాహము తీర్చు దేవుడు
ధన ధాన్యములిచ్చు దేవుడు‖ 2x ‖
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు‖ 2x ‖
ధరణిలోన గొప్ప దేవుడు
యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు‖ 2x ఆరాధన ‖

Related Tags

PraiseWorship