Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaradhana Adhika Sthothramu Naa Yesuke Nenarpinthunu

ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును

Aaradhana Adhika Sthothramu Naa Yesuke Nenarpinthunu

Verse
ఆరాధన అధిక స్తోత్రము - నా యేసుకే నేనర్పింతును
నా యేసుకే నా సమస్తము‖ 2x ‖
Verse
పరమ దూత సైన్యము - నిన్ను కోరి స్తుతింపగా
వేనోళ్లతో నేపాడెదన్ - నే పాపిని నన్ను చేకొనుము‖ 2x ‖
Verse
కరుణధార రుధిరము - నన్నుతాకి ప్రవహింపగా
నా పాపమంతయు తొలగిపోయెను - నీ జీవితం నీకె అంకితం‖ 2x ‖

Related Tags

PraiseWorship