Chorus
ఆరాధన నా యేసుకే – నా జీవితమ్ నీకంకితమ్‖ 2x ‖
Verse
కష్టములు వచ్చిన – శ్రమలు కల్గిన
ఇబ్బందులెదురైనా – నీకే ఆరాధన‖ 2x ఆరాధన ‖
Verse
శోధనలు వచ్చిన – అవమానము కల్గిన
అపనిందలు ఎదురైనా – నీకే ఆరాధన‖ 2x ఆరాధన ‖
నా తండ్రివి నీవే – నా రాజువు నీవే‖ 2x ఆరాధన ‖