Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaradhanalaku Yogyudavu Sthuthi Geethambulaku Paathrudavu

ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతంబులకు పాత్రుడవు

Aaradhanalaku Yogyudavu Sthuthi Geethambulaku Paathrudavu

Chorus
ఆరాధనలకు యోగ్యుడవు - స్తుతి గీతంబులకు పాత్రుడవు
ప్రభుయేసు నిన్ను పూజింతును - మనసార నిన్నే కీర్తించ్తును
ఆరాధనలకు - యోగ్యుడవు
Verse
భరియించితివి నా రోగములన్ - భరియించితివి నా వ్యసనములన్
అరిగితివి నాకై కలువరికి - పరిహరించితివి పాప శిక్షన్
Verse
నా యతిక్రమములకై గాయపడి - నా దోషములకై కొట్టబడి
చిందిన సిలువ రక్తములో - నా దారిద్ర్యము తొలగించితివి
Verse
నశియించిన నను వెదకితివి - నశియించిన నను లేపితివి
నా శాపమును చూపించితివి - నీ శాంతముతో క్షమించితివి

Related Tags

PraiseWorshipSalvation