Verse
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో‖ 2x ‖
ఆనందగానముతో - ఆర్భటనాదముతో‖ 2x ‖

నీ జీవవాక్యము నాలో - జీవము కలిగించే‖ 2x ‖
జీవిత కాలమంత, నా యేసయ్య - నిన్నే కొలిచెదను‖ 2x ‖
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో‖ 2x ‖
Verse
చింతలెన్ని కలిగినను - నిందలన్ని నన్ను చుట్టినా‖ 2x ‖
సంతోషముగ నేను, నా యేసయ్య - నిన్నే వెంబడింతును‖ 2x ‖