Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaradhinthu Ninnu Dheva

ఆరాధింతు నిన్ను దేవా

Aaradhinthu Ninnu Dheva

Verse
ఆరాధింతు నిన్ను దేవా
ఆనందింతం నీలో దేవా
ఆరాధనలకు యోగ్యుడా
స్తుతి పాడి నిన్ను పోగిడిదము
Chorus
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే‖ ఆరా ‖
Verse
యేరికో గోడలు అడువచ్చిన
ఆరాధించిరే గంభీరముగా
కూలిపోయెను అడుగోడలు
సాగిపోయిరి కానాను యాత్రలో‖ ఆరా ‖
Verse
పెంతెకొస్తు పండుగ దినమునందు
ఆరాధించిరందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్నిజ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో‖ ఆరా ‖
Verse
పౌలు సీలలు భందింపబడగా
పాటలు పాడి ఆరాధించగా
బంధకములు తైంపబడెను
వెంబడించిరి యేసయ్యనెందరో‖ ఆరా ‖

Related Tags

PraiseWorship