Chorus
ఆరాధింతును హల్లెలూయా‖ 2x ‖
యేసయ్యను ఎల్లపుడు‖ 2x ‖
అందరిలో ఆరాధించి సేవింతును
Verse
ఎన్నడెన్నడు లేని ఆనందం
ఎప్పుడెక్కడ దొరకని ఆనందం
యేసులోనే పొందుకున్నాను
అందుకే నే ఆరాధింతును‖ ఆరా ‖
Verse
జలములో నేనడ్చినపుడు
బలమైనయున్న నాదుదేవుడు
ఘనమైన నా యేసు దేవుని
అందరిలో ఆరాధింతును‖ ఆరా ‖
Verse
ఒంటిరియై నేనుండినపుడు
కంటిపాపవలె నన్నుకాచెను
కన్నీరంతయ తుడిచియన్నాడు
అందుకే నే ఆరాధింతును‖ ఆరా ‖