Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaradinthu Aaradinthu Yesayya Naamam Anninta Ghana Naamam

ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘన నామం

Aaradinthu Aaradinthu Yesayya Naamam Anninta Ghana Naamam

Verse
ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘన నామం‖ 2x ‖
స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును
క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును‖ 2x ‖
వేవేనోళ్లతో స్తుతి నే పాడెదా.‖ 2x ‖
యేసునందే సత్యం యేసులోనే మార్గం యేసే నా నిత్యజీవము‖ 2x ‖
Verse
ప్రభు నామము ఎంతో ఘనమైనది
అన్ని నామములకంటె హెచ్చైనది‖ 2x ‖
ఆ నామమందే రక్షణ సోదరా‖ 2x ‖
యేసయ్య రక్తము చిందించెగా‖ 2x ‖
యేసే నా రక్షణ యేసే విమోచన యేసే నా నిరీక్షణా‖ 2x ‖
Verse
ప్రభు నామము ఎంతో బలమైనది
అపవాది క్రియ లయపరుచునది‖ 2x ‖
భయమేల నీకు ఓ సోదరా‖ 2x ‖
సాతాను సిలువలో ఓడిపోయెగా‖ 2x ‖
యేసే రక్తమే జయం యేసు నామమే జయం యేసునందే విజయం‖ 2x ‖

Related Tags

PraiseWorshipJesus