Verse
ఆరిపోయే దీపంలా
ఆగిపోదా ఈ జీవితం‖ 2x ‖
Verse
మారలేని లోకమందు
మారలేవా జీవితాన‖ 2x ‖
మార్చుకో నీ జీవితం
చేర్చుకో ఆ దేవుని‖ 2x ‖
ఆ దేవుని‖ 2x ఆరిపోయే ‖
Verse
లోతు లేని లోకమందు
చూడలేవా చోటు కోసం‖ 2x ‖
చూడుమా ఆ దేవుని
వేడుమా ఆ దేవుని‖ 2x ‖
ఆ దేవుని‖ 2x ఆరిపోయే ‖