Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aascharya Kaaryamul Cheyunu

ఆశ్చర్య కార్యముల్ చేయును

Aascharya Kaaryamul Cheyunu

Verse
ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు‖ 2x ‖
అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము
నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు‖ 2x ఆశ్చర్య ‖
Verse
రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా
యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను
జాలరుల మదిలో ఆనందమే
యేసుతో పనిలో ఆశ్చర్యమే‖ 2x ‖
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా‖ 2x ఆశ్చర్య ‖
Verse
కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం
యేసు మాట నిలుచును తరతరాలు
తండ్రిలా పోషించి దీవించును
తల్లిలా ఆదరించి ప్రేమించును‖ 2x ‖
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా‖ 2x ఆశ్చర్య ‖

Related Tags

PrayerJesusSurrenderMiracles