Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aascharyakarudaa

ఆశ్చర్యాకరుడా

Aascharyakarudaa

Lyricist: Hosanna Ministries
Verse
ఆశ్చర్యాకరుడా
నా ఆలోచన కర్తవు‖ 2x ‖
నిత్యుడగు తండ్రివి
నా షాలేము రాజువు‖ 2x ‖
Verse
సింహపు పిల్లలైనా
కొదువ కలిగి ఆకలిగొనినా‖ 2x ‖
నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా
నీవున్నంతవరకు‖ 2x ఆశ్చర్యాకరుడా ‖
Verse
విత్తని పక్షులను
నిత్యము పోషించుచున్నావు‖ 2x ‖
నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా
నీవున్నంతవరకు‖ 2x ఆశ్చర్యాకరుడా ‖
Verse
చీకటి తొలగే
నీతి సూర్యుడు నాలో ఉదయించె‖ 2x ‖
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను
నీవున్నంతవరకు‖ 2x ఆశ్చర్యాకరుడా ‖

Related Tags

PraiseWorship