Chorus
ఆశ్చర్యాకరుడా - నా ఆలోచన కర్తవు‖ 2x ‖
నిత్యుడగు తండ్రివి - షాలేము రాజువు‖ 2x ‖
Verse
సింహపు పిల్లలైనా - కొదువ కలిగి ఆకలిగోనినా‖ 2x ‖
నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా నీవున్నంతవరకు‖ 2x ‖
Verse
విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు‖ 2x ‖
నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా నీవున్నంతవరకు‖ 2x ‖
Verse
చీకటి తొలగే - నీటి సూర్యుడు నాలో ఉదయించె‖ 2x ‖
నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు‖ 2x ‖