Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aascharyakarudaa Sthothram

ఆశ్చర్యకరుడా స్తోత్రం

Aascharyakarudaa Sthothram

Verse
ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచన కర్తా స్తోత్రం‖ 2x ‖
బలమైన దేవా నిత్యుడగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం‖ 2x ‖
ఆహాహా.. హల్లెలూయా‖ 7x ‖
ఆహా ఆమెన్
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివి స్తోత్రం‖ 2x ‖
నీ రక్తమిచ్చి విమోచించినావే
నా రక్షణ కర్తా స్తోత్రం‖ 2x ‖
ఆహాహా.. హల్లెలూయా‖ 7x ఆహా ఆమెన్ ‖

Related Tags

PraiseWorshipSalvation