Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aasheeravambu lmaameeanda varshimpajaeyu

ఆశీరవంబు ల్మామీఁద వర్షింపజేయు

Aasheeravambu lmaameeanda varshimpajaeyu

Verse
ఆశీరవంబు ల్మామీఁద
వర్షింపజేయు మీశ
యాశతో నమ్మి యున్నాము
నీసత్య వాగ్దత్తము.
ఇమ్మహి మీద‖ ఇమ్మహి మీద ‖
క్రుమ్మరించుము దేవ
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా
Verse
ఓ దేవ పంపింప వయ్యా
నీ దీవెన ధారలన్
మా దాహ మెల్లను బాపు
మాధుర్యమౌ వర్షమున్
Verse
మామీఁద కురియించు మీశ
ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీఁద
క్షామంబు పోనట్లుగన్.
Verse
ఈనాఁడె వర్షింపు మీశ
నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేఁడి
సన్నుతిఁ బ్రార్థింతుము.

Related Tags

WorshipPrayerBlessing