Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aasrayuda Naa Abhishaktuda

ఆశ్రయుడా నా అభిశక్తుడా

Aasrayuda Naa Abhishaktuda

Verse 1
ఆశ్రయుడా నా అభిశక్తుడా
నీ అభిష్టము చేత నను నడుపుచుండిన అద్భుత నా నాయకా యేసయ్య అద్భుత నా నాయకా
Verse 2
స్తోత్రములు నీకే స్తోత్రములు‖ 2x ‖
తేజోమయుడయిన ఆరాద్యుడా‖ 2x ‖
Verse 3
నీ ఆలోచనలు అతి గంభీరములు అవి ఎన్నటికీ క్షేమకరములే
మనోహరములే కృపాయుతమే‖ 2x ‖
శాంతి జలములే సీయోను త్రోవలు‖ 2x ‖
Verse 4
నీతి మార్గములో నన్ను నడుపుచుండగా సూర్యుని వలే నే తేజరిల్లేదను
నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై‖ 2x ‖
జీవించెదను నీ సముఖములో‖ 2x ‖
Verse 5
సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివి
ఆత్మల రక్షణ నా గురి చేసితివి
పరిశుద్ధతలో నే నడిచెదను‖ 2x ‖
భళా మంచి దాసుడనై నీ సేవలో‖ 2x ‖

Related Tags

PraiseWorshipJesus