Verse
ఆత్మ దీపమును‖ 2x ‖
వెలిగించు యేసు ప్రభు‖ 2x ఆత్మ ‖
Verse
వసియించుము నా హృదయమునందు‖ 2x ‖
వసియించు నా నయనములందు‖ 2x ‖
అన్నియు నిర్వహించుచున్నావు‖ 2x ‖
నన్ను నిర్వహించుము ప్రభువా‖ 2x ఆత్మ ‖
Verse
కలుషాత్ములకై ప్రాణము బెట్టి‖ 2x ‖
కష్టములంతరింప జేసి‖ 2x ‖
కల్వరి సిలువలో కార్చిన రక్త‖ 2x ‖
కాలువ యందు కడుగుము నన్ను‖ 2x ఆత్మ ‖