Verse
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా‖ 2x ‖
నీ ఆత్మ చేత అభిషేకించి‖ 2x ‖
నీ కృప చేత బలపరచయ్యా‖ 2x ‖
నే ఉన్నది నీ కోసమే యేసయ్యా
నీ సింహాసనం చేరితినయ్యా‖ ఆత్మ ‖
Verse
బలహీనతతో నన్ను బలపరచుము
ఒంటరైన వేళలో ధైర్యపరచుము‖ 2x ‖
కృంగిన వేళ నీ దరి చేర్చి‖ 2x ‖
నీ ఆత్మ శక్తితో బలపరచయ్యా‖ 2x ‖
నే ఉన్నది నీ కోసమే యేసయ్యా‖ నే ఉన్నది ‖
Verse
ఆత్మీయుడవై నన్ను ఆదరించుము
అలసిన వేళ దర్శించుము‖ 2x ‖
అవమానములో నీ దరి చేర్చి‖ 2x ‖
నీ ఆత్మ శక్తితో స్థిరపరచయ్యా‖ 2x ‖
నే ఉన్నది నీ కోసమే యేసయ్యా‖ నే ఉన్నది ‖