Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aathmaa Nadupu Sa Thyamu Loni Kipuda

ఆత్మా నడుపు స త్యము లోని కిపుడ

Aathmaa Nadupu Sa Thyamu Loni Kipuda

Lyricist: Thuloori Cornelius
Chorus
ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీ
సాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున‖ ఆత్మా ‖
Verse
ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరు
నట్టులను‖ ఆత్మా ‖
Verse
అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందు
వెలుఁగుటకు‖ ఆత్మా ‖
Verse
నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁ
గూర్చి దీవించి‖ ఆత్మా ‖
Verse
సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నిక
రంబు నిచ్చి‖ ఆత్మా ‖
Verse
దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి ప్రభు సేవలోన‖ ఆత్మా ‖

Related Tags

WorshipPrayerHoly Spirit