Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aathmala Chenthaku Nadupu Bodhimpanu Nerpumu Prabhuvaa

ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా

Aathmala Chenthaku Nadupu Bodhimpanu Nerpumu Prabhuvaa

Verse
ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా
మిత్రులు పాపములో బడిరి తమ మార్గము గానరు
శ్రద్ధతో కాన రెవ్వరు ప్రార్థన జేయరు
నా యెద జీవముతో నింపి ప్రార్థించను నేర్పుము

Related Tags

PrayerEvangelismGuidance