Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aatma Mandiramunu Prabhu Kattuchunnadu Aatma Niyamamutho Nirminchun

ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు ఆత్మ నియమముతో నిర్మించున్

Aatma Mandiramunu Prabhu Kattuchunnadu Aatma Niyamamutho Nirminchun

Chorus
ఆత్మ మందిరమును - ప్రభు కట్టుచున్నాడు
ఆత్మ నియమముతో - నిర్మించున్
Verse
మందిర దర్శన - మాత్మకు నిచ్చి
ఆత్మ ద్వార నే - కన పరచున్
Verse
ఆత్మ జీవముతో - నిర్మించబడును
నిండు జీవముతో - దృఢ మగును
Verse
ఆత్మైక్యముతో - నిర్మించబడును
ఆత్మతో నపుడే - నింపబడున్
Verse
ఆత్మీయ సేవను - ఆత్మసేవకులన్
ఆత్మ మందిరములో - ప్రభు కోరున్
Verse
ఆత్మీయ బలులను - అర్పించు నపుడే
ప్రభు మనసు సంతృప్తి పడున్
Verse
ఆత్మ మందిరములో - లోక శరీర
ఆశయములకు - పాలులేదు
Verse
ఆత్మ మందిరములో - అన్నియు నుండిన
లోకము జీవముతో నిండున్

Related Tags

Holy SpiritChurch