Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aayana Krupa Nirantharamundunu

ఆయన కృప నిరంతరముండును

Aayana Krupa Nirantharamundunu

Verse
యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు
Chorus
ఆయన కృప నిరంతరముండును‖ 3x ‖
Verse
దేవదేవునికి స్తుతులు చెల్లించుడి - ఆయన‖ ఆయన ‖
Verse
ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి - ఆయన‖ ఆయన ‖
Verse
ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి - ఆయన‖ ఆయన ‖
Verse
ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి - ఆయన‖ ఆయన ‖
Verse
నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి - ఆయన‖ ఆయన ‖
Verse
గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి - ఆయన‖ ఆయన ‖
Verse
పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి - ఆయన‖ ఆయన ‖
Verse
రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి - ఆయన‖ ఆయన ‖

Related Tags

PraiseThanksgivingPsalm